ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం
ముద్ర ప్రతినిధి, మెదక్:*
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.
మండల స్థాయిలో ప్రజావాణి యధాతధంగా కొనసాగుతుందని, శాఖల వారీగా
పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.. అధికారులందరూ…