మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:
పట్టణాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన…