అంత్యక్రియలకు ఆర్ధిక సాయం అందజేత
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యలాల్ మండలం
బండమీ దిపల్లి గ్రామానికి చెందిన రేగొండి నర్సిములు(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచేందాడు. విషయం తెలుసుకున్న తాండూరు కు చెందిన ప్రముఖ వైధ్యులు…