నేడు మెదక్ కలెక్టరేట్ లో ప్రజావాణి
*ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ కలెక్టరేట్ లో ఈనెల 2న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని
కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ప్రజలు ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నందున,…