Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education

30న టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు జిల్లా అధ్యక్షులు యాదగిరి

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 30న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర విద్యా సదస్సుకు జిల్లాలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో కదిలి విజయవంతం చేయాలని టీపీటీఎఫ్…

ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

తుర్కపల్లి ,ముద్ర: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అంబటి శోభారాణి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె…

జనన గణన ను పారదర్శకంగా నిర్వహించాలి

తుర్కపల్లి,ముద్ర: జనన గణనను పారదర్శకంగా నిర్వహించాలని తహసిల్దార్ రవికుమార్ అన్నారు. శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జననగణన కు సంబంధించి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ…

క్రీడల్లో వీఎం హోమ్ విద్యార్థుల రాణింపు అభినందనీయం -రాష్ట్ర ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): విద్యతో పాటుగా క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమని రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం మంత్రి సరూర్నగర్ లోని వీ.ఎం.హోమ్…

నూతనంగా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు మంజూరు*

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) కోర్సు నూతనంగా మంజూరు చేయబడిందని కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ తెలిపారు. డిగ్రీ స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ…

టెట్ నోటిఫికేషన్ రిలీజ్

జూన్ లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ నెల15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)…

ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ హవా రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానాలు కైవసం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థినులు తమ సత్తా చాటారు. ఎం పి సి మొదటి సంవత్సర ఫలితాల్లో470 మార్కులకు గాను జి.అక్షర, డి. వినీష 469 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా…

ఇంటర్ ఫలితాల్లో ‘ప్రతిభ ‘ ప్రభంజనం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ........................................... ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇంటర్ పరీక్ష ల్లో ' ప్రతిభ' జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ…

ఇంటర్ ఫలితాల్లో ‘ రిషి ‘ ప్రభంజనం

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ......................................... ప్రతి ఎడాది ఇంటర్ పరీక్ష ల్లో రిషి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు.ఈ ఏడాది విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మహబూబ్…

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలి : శ్రీవైష్ణవి జూనియర్ కళాశాల ఛైర్మెన్,…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని శ్రీవైష్ణవి జూనియర్ కళాశాల ఛైర్మెన్, కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా మొదటి, స్టేట్…