Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

వాహనాల తనిఖీల్లో నగదు, వస్త్రాల గుర్తింపు

ముద్ర, నారాయణపేట: పట్టణంలోని యాద్గిరి రోడ్డు ఎర్రగుట్ట వద్ద పోలీసుల తనిఖీల్లో సరైన పత్రాలు లేని నగదు, వస్త్రాలు పోలీసులు గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే.…

కుక్కల దాడిలో పది మేక పిల్లల మృతి

ముద్ర. నడిగూడెం..... వీధి కుక్కల దాడిలో మేకపిల్లలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కోడిపుంజుల గూడెం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తీగల శ్రీనుకు చెందిన మేకల మందపై వీధి కుక్కలు గుంపుగా ఒక్కసారి పాకలోకి చొరబడి దాడి చేయడంతో…

ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.

ఉపాధి నుంచి ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు ముద్ర, తెలంగాణ బ్యూరో : బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు పూర్తి బిల్లులను ప్రభుత్వం చెల్లించగా.. ఇక నుంచి మూడో విడత బిల్లులను మాత్రం వీబీ…

పదేళ్ల పాలనలో మోసాలే మిగిలాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి విమర్శ.

ముద్ర. పరకాల. తెలంగాణలో 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ప్రజలకు మోసాలు తప్ప మిగిలింది ఏమి లేదని పరకాల ఎమ్మెల్యే రేవుడి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. గత రెండు మూడు రోజులుగా పరకాల పట్టణంలో నీ వివిధ వార్డులలో విస్తృతంగా తిరుగుతూ…

మోసం కాంగ్రెస్ నైజం

టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యం.   ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ముద్ర. పరకాల. : కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోనే మోసం ఉందని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా బుద,…

నిజామాబాద్ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్

ఎనిమిది మంది విద్యార్ధినీలకు అస్వస్థత ఆర్మూర్ ఆసుపత్రికి తరలింపు ముద్ర, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. బుధవారం ఉదయం పాఠశాలలో…

నా సంసారంలో నీ వేలేందుకు..?

బీఆర్ఎస్ లో ఉన్నానని ఒప్పుకున్నందుకు సంతోషం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు జీవన్ రెడ్డి కౌంటర్ ముద్ర, జగిత్యాల : తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ఒప్పుకున్న జగిత్యాల సంజయ్ కు జ్ఞానోదయం కలిగినట్టు ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎద్దేవా…

ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్యలు ప్రణీత్ రావును సీఐగా డిమోట్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు ప్రణీత్ రావును డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్ చేసింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…

తమ స్థలం తమకు ఇవ్వాలి అంటూ మహిళల ఆత్మహత్యాయత్నం

ముద్ర, బండ్లగూడ: రెక్కలు ముక్కలు చేసి కూడా పెట్టిన డబ్బుతో కొన్న తమ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్ షాకోట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి…

చిన్నతనం నుంచే పిల్లలకు మంచి విలువలు అందించాలి.

- పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి - స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ ముద్ర ప్రతినిధి, ఖమ్మం పిల్లలకు చిన్నతనం నుంచే మంచి విలువలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ అన్నారు. బుధవారం…