Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

కెసిఆర్ గారి సీట్ విచారణ పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన

ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కెసిఆర్ తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయని వ్యక్తి కెసిఆర్ దుష్ట శక్తులకు వ్యతిరేకంగా…

సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్ కేటాయింపులు- టిఎస్ యుటిఎఫ్

కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యా సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ అన్నారు. గత సంవత్సరం 1,28,650 కోట్లు కెటాయించగా ఈ సంవత్సరం…

గండిపేట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ముద్ర, బండ్లగూడ: గండిపేట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆదివారం ఉదయం ఖానాపూర్ నుండి శంకరపల్లి వైపు మార్గంలో ఓ టీ సెంటర్ ఎదురుగా ఉన్న…

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముద్ర, తెలంగాణ బ్యూరో : దివ్యాంగుల అభ్యున్న‌తి కోసం కాంగ్రెస్ పార్టీ, ప్ర‌భుత్వాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. కేర‌ళ‌కు చెందిన దివ్యాంగ్ చైల్డ్ వుమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన…

ప్రజావాణి వాయిదా : కలెక్టర్

ముద్ర, వనపర్తి : మున్సిపాలిటీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తయి, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం…

ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి

ముద్ర, వనపర్తి: వనపర్తి మండలం కాశీంనగర్ శివారులోని ఎర్రగట్టు పై వెలసిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ…

రైలు కింద పడి తల్లి,ఇద్దరు పిల్లల ఆత్మహత్య..

  చర్లపల్లిలో విషాదం... ముద్ర,మేడ్చల్: ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. చదువులు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం ఉన్నా… ఎందుకు…

‘మా బాస్’.. కేసీఆర్-ఎంపీ ఈటలఆసక్తికర వ్యాఖ్యలు

యథాలాపమా? ఉద్దేశపూర్వకమా? ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్‌ను 'మా బాస్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, ప్రజలే తనకు అండగా…

కేసీఆర్… సిట్ ముందు నిజాలు చెప్పాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  ఫోన్ ట్యాపింగ్ పై కవితే బాధపడుతోంది ముద్ర, వేములవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో విచారణకు హాజరవుతున్న మాజీ సీఎం కేసీఆర్... సిట్ అధికారుల ముందు నిజాలే చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేసీఆర్ వయసు ఆధారంగా…

అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

-4ట్రాక్టర్ల సీజ్      ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :  జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా  ఆదేశానుసారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతట్టి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్…