అసెంబ్లీ నుంచి మున్సిపల్ దాకా.. అంతా ‘వన్ సైడ్’! ..
-ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మా పక్షమే
-కుతంత్రాలకు దేవుడు శిక్ష వేస్తాడు
-ప్రతిపక్ష నేతలు ఒంటి నిండా విషం నింపుకుని చిమ్ముతున్నారు
-వర్షాకాలం పంట నాటికి 'పాలెం వాగు' పూర్తి చేస్తాం
-భద్రాచల నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి…