జోగులాంబ గద్వాల జిల్లా యాసంగి క్రాప్ బుకింగ్‌లో 94.76% నమోదు సాధించి రాష్ట్రంలో మూడవ స్థానంలో…
గద్వాల:
యాసంగి క్రాప్ బుకింగ్ ఈనెల 30న ముగియనున్న జిల్లాలో నమోదు ప్రక్రియ వేగవంతం చేసి వంద శాంతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాసంగి సీజన్‌లో జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,73,707…