Take a fresh look at your lifestyle.
Browsing Tag

Temple Festival

తుంగతుర్తిలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.

కళ్యాణానికి ఆనవాయితీగా రాoరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేత. ముద్ర.... తుంగతుర్తి.... శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ…

భద్రాద్రి తరహాలో కరీంనగర్ మహాశక్తి ఆలయంలో సీతారామచంద్రస్వామి పెళ్లి వేడుకలు

అంగరంగ వైభవంగా సీతారామచంద్రస్వామి పెళ్లి వేడుకలకు సన్నాహాలు అత్యంత సుందరంగా ఆలయం ముస్తాబు భద్రాద్రి తరువాత ఆ స్థాయిలో ఏర్పాట్లుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం ఒకేసారి 25 వేల మందికి అన్న ప్రసాదాలను సిద్ధం చేస్తున్న…

శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు అన్నప్రసాద పంపిణీ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద…

కూచాద్రి సన్నిధిలో ఎమ్మెల్యే రోహిత్ పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచన్ పల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి…

కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు- హాజరైన చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ పట్టణం శ్రీ కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సాయంత్రం స్వామివారి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ పఠనంలో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్,…

పచ్చల కట్ట సోమేశ్వరాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో గురువారం పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా సంప్రదాయబద్దంగా వేడుకలు నిర్వహించి ప్రత్యేక పూజలు…

పార్వతి పరమేశ్వర కళ్యాణంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్.. కరీంనగర్ పాత బజార్ శివాలయంలో బుధవారం జరిగిన పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివార్లకు రాజేందర్ రావు ప్రత్యేక పూజలు…

స్వర్ణగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ.. ఘనంగా రథోత్సవ సేవ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఆదివారం ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక…

శంషిగూడలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

ముద్ర కూకట్‌పల్లి : శంషిగూడలోని శ్రీ నక్షత్ర రూప అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ యంత్ర ప్రతిష్ఠా మహోత్సవం శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా…

​కెపిహెచ్‌బి శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో వైభవంగా కుంభాభిషేకం: పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

​ముద్ర కూకట్‌పల్లి : కెపిహెచ్‌బి 4వ ఫేజ్ లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో శనివారం కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా…