స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ ….శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం…రధోత్సవం
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం ఉదయం శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. ముందుగా కొండ కింద ఉన్న శ్రీ వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి గోవింద నామ స్మరణ చేస్తూ గిరి…