Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

నిమ్స్ ఆసుపత్రి వద్ద వాటర్ లీకేజిని పరిశీలించిన 31వ వార్డు కౌన్సిలర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ కి వచ్చే కృష్ణ వాటర్ బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి వద్ద లీకేజీ కావడంతో 31వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తబస్సుంశఫీఖ్ అహ్మద్ తోటి కౌన్సిలర్ లు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పనులు…

శ్రీ స్వామివారికి 108 బంగారు పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ..

శ్రీభగవత్ రామానుజుల 1009వ తిరునక్షత్ర అభిషేక మహోత్సవం.. ముద్ర ప్రతినిధి యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో బుధవారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో అష్టోత్తర…

యాదగిరిగుట్ట డిపో ముందు కార్మికుల సమ్మె..

బస్సులు లేక ఖాళీగా కనిపించిన బస్టాప్లు భక్తులు లేక వెల వెల బోయిన యాదగిరి కొండ.. ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెను…

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలి…

దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రిన్సిపాల్ సెక్రటరీ కమిషనర్ కు వినతి.. తక్షణమే కొండపైన షాపులను టెండర్ నిర్వహించాలి : బిజెపి పట్టణ అధ్యక్షులు  కర్రె ప్రవీణ్  ముద్ర, యాదగిరిగుట్ట : కొండపైన దుకాణాలను రెన్యువల్…

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ లో : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా మన ఇసుక వాహనం ( ఎం ఐ వి ) ద్వారా ఆన్లైన్ లో ఇందిరమ్మ ఇళ్లకు, స్వంత ఇంటి అవసరాలకు, ప్రభుత్వ పనుల నిమిత్తం బుకింగ్ చేసుకొని పొందగలరని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటన…

అంగన్వాడీలే చిన్నారుల భవితకు పునాది

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాయగిరి సెక్టార్‌ పరిధిలోని హన్మాపురం, బస్వాపురం, రాయగిరి, యూసుఫ్‌ నగర్‌ అంగన్వాడీ కేంద్రాలలో మంగళవారం పోషణ్‌ పఖ్వాడాలో భాగంగా ప్రీ–స్కూల్‌ పిల్లల గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మాపురం…

ధాన్యం తేమ శాతం చూసి వెంటనే కొనుగోలు చేయాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రైతులు పండించిన ధాన్యం కుప్పలు తేమ శాతం చూసి వెంటనే కాంటావేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో వ్యవసాయ…

జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనది : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు 

ముద్ర ప్రతినిధి,  యాదాద్రి భువనగిరి : జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైనదని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన  మాట్లాడుతూ…

22 వార్డులో నూతన కరెంటు లైన్ ఏర్పాటు : కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి: పట్టణంలోని 22వ వార్డు పరిధిలోని న్యూ రామ్ నగర్ లో నూతన నిర్మాణాలు జరిగినందున నూతన కరెంటు లైన్ ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలు…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మండలంలోని వడపర్తి, హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్, బస్వాపూర్, చందుపట్ల, వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ, పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే…