Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

ప్రజా కళాకారులకు గుర్తింపు కార్డులివ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా..

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : అర్హులైన ప్రజా కళాకారులకు గుర్తింపు కార్డులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని…

ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చు : ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చని పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి కేంద్రం లోని 35 వార్డు లో అరైవ్ – అలైవ్” కార్యక్రమానికి…

ప్రజావాణికి 65 అర్జీలు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 65 అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే…

వైభవంగా శ్రీస్వామివారికి లక్ష పుష్పార్చన

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ఆలయ అర్చకులు వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వామి…

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి..  దుంబాల వెంకట్ రెడ్డి బీర్ల శంకర్ ఆధ్వర్యంలో…

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.  యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరైవ్ ఆలైవ్  రోడ్డు భద్రత పై అవగాహన…

శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. ముందుగా కొండ కింద ఉన్న శ్రీ వారి…

ఏప్రిల్ 14న భీమ్ యాత్రను విజయవంతం చేద్దాం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే భీమ్ యాత్రను విజయవంతం చేయాలని దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ లు…

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం…మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం : సిఐటియు జిల్లా అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుందామని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కార్మికులకు…

ఇంటర్మీడియట్ ఫలితాల లో శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల విజయ భేరి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను భువనగిరి పట్టణంలోని శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి విజయ భేరి మోగించింది. ద్వితీయ సంవత్సరం…

జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి : జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొప్పుల…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా సర్పంచుల పోరం అధ్యక్షులు కొప్పుల వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా…