మహిళా కానిస్టేబుళ్లకు ఘనంగా సన్మానం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ…
ముద్ర కూకట్‌పల్లి :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుళ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న మహిళా…