Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్‌కు చెక్: బండి రమేష్

​ముద్ర కూకట్‌పల్లి : ముందస్తు పరీక్షల ద్వారానే మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలు కాపాడుకోవచ్చు" అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. ​నందమూరి బాలకృష్ణ సారథ్యంలోని బసవతారకం…

​కూకట్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఆరుగురు అరెస్ట్

ముద్ర కూకట్‌పల్లి : డబ్బులు పందెంగా కాస్తూ పేకాట ఆడుతున్న ఒక ముఠాను కూకట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి భారీగా నగదు మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు, కూకట్‌పల్లి పోలీస్…

మహిళల భద్రత మరియు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం: కూకట్‌పల్లిలో ఘనంగా బైక్ రైడ్

​ముద్ర కూకట్‌పల్లి: మహిళల రక్షణ మరియు రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో కూకట్‌పల్లి ఐడిఎల్ చెరువు వద్ద శనివారం ఉదయం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీమతి నిషా ఆధ్వర్యంలో, సైబరాబాద్ పోలీసుల సహకారంతో ఈ…

​ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: బండి రమేష్

​అల్లాపూర్ డివిజన్ సఫ్దర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పాదయాత్ర ముద్ర కూకట్‌పల్లి : ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి…

హైదరాబాద్‌ను కాపాడుకోవాలంటే మూసీ ప్రక్షాళన తప్పనిసరి

 న‌గ‌రానికి మూసీ న‌ది లైఫ్‌లైన్‌ మూసీ న‌దిపై 30 ఏళ్లుగా మంచి పాలసీ ఏదీ లేదు మేం ఉత్త‌మ విధానాన్ని ఎంచుకుంటున్నాం ప్ర‌తిప‌క్షాలు ఎందుకు వ‌ద్దంటున్నాయో అర్థం కావ‌డం లేదు హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవాలంటే మూసీ…

రాంకీ సంస్థ సహకారంతో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు – బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ

ముద్ర, బోడుప్పల్: గృహ నిర్మాణం, తొలగింపు వంటి కార్యక్రమాల్లో వచ్చే వ్యర్థాలను రోడ్డు పక్కన పడవేయకుండా మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని బోడుప్పల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

కూకట్‌పల్లి అభివృద్ధిపై కమిషనర్ శ్రీజనకు ఎమ్మెల్యే మాధవరం వినతి

​ముద్ర కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, ఐఏఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ…

ముస్లింల సంక్షేమానికి రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉంది టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. పవిత్ర…

మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహట్కర్

ముద్ర, మల్కాజిగిరి తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టిందని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహట్కర్ అభినందించారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర పోలీస్ శాఖ మహిళ మద్దతు కోసం చేపడుతున్న వివరాలను…

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఆశా వర్కర్లు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ…