Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

​ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అని, ఈ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో అభినందనీయమని టీపీసీసీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ​సోమవారం భరత్ నగర్ కాలనీలో తెలంగాణ…

బండచెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి -ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర : మల్కాజిగిరి మల్కాజిగిరి నియోజకవర్గంలోని బండచెరువును పరిరక్షిస్తూ ఆధునికరించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. సోమవారం బుద్ధ భవన్‌లో హైడ్రా కమిషనర్ ఎ .వి.రంగనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసి బండచెరువు…

రంజాన్ కానుకల పంపిణీ – ముస్లిం కుటుంబాలకు అందజేసిన మాజీ కౌన్సిలర్ వరగంటి వెంకటేష్

ముద్ర , కుషాయిగూడ: రంజాన్ పండుగ పురస్కరించుకొని జిహెచ్ఎంసి 4వ డివిజన్ పరిధిలో కుందన్ పల్లి రామలింగేశ్వర కాలనీలో ... పలువురు ముస్లిం కుటుంబాలకు మాజీ కౌన్సిలర్ వరగంటి వెంకటేష్ రంజాన్ కానుకలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పవిత్ర…

ఏఆర్ కానిస్టేబుల్ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

ముద్ర : మల్కాజిగిరి మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీసులు చురుకుగా స్పందించి ఏ ఆర్ కానిస్టేబుల్ హత్య కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను కేవలం 6 గంటల్లోనే అరెస్టు చేశారు. ఉప్పల్ డిసిపి సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ…

రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా 2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ బూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌

హైద‌రాబాద్‌, మార్చి 15: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం అత్తాపూర్‌లోని రాంబాగ్ స‌ర్వే నంబ‌రు 354/1, 354/2, 354/3ల‌లో 2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 250 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని…

ఎల్లమ్మబండలో ఘనంగా ‘క్లీనప్ డ్రైవ్’.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

​ముద్ర కూకట్‌పల్లి : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా యువత ముందుకు రావాలని ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం ఆల్విన్ కాలనీ డివిజన్…

​కూకట్‌పల్లిలో చైన్ స్నాచింగ్: 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు

ముద్ర కూకట్‌పల్లి : సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపంలో సాయంత్రం వేళ వ్యక్తిని బెదిరించి బంగారు గొలుసు అపహరించిన ఘటనలో కూకట్‌పల్లి పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కేసు నమోదైన 24 గంటల వ్యవధిలోనే…

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ముద్ర కూకట్‌పల్లి : నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతీ అలివేలుమంగా సమేత లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సీనియర్ నాయకులు శ్రీ జోగిపేట్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో…

హైదరాబాద్‌లో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం

​ ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. కెపిహెచ్‌బి కాలనీ 5వ ఫేస్‌లోని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ ప్రధాన కార్యక్రమానికి…

శంషిగూడలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

ముద్ర కూకట్‌పల్లి : శంషిగూడలోని శ్రీ నక్షత్ర రూప అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ యంత్ర ప్రతిష్ఠా మహోత్సవం శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా…