Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

​కూకట్‌పల్లి సమస్యలపై డీజీపీకి వినతి: ట్రాఫిక్, ఆక్రమణలపై మాధవరం కాంతారావు ఫిర్యాదు

​ముద్ర కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్ర రావుతో కలిసి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ని…

మూసీ సుందరీకరణ భూ సేకరణ ప్రక్రియ వేగవంతం – ఆర్టీవో వెంకటరెడ్డి

- రాజేంద్రనగర్ ఆర్డిఓ పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్ ముద్ర ప్రతినిధి, బండ్లగూడ: రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశామని ఆర్డిఓ వెంకట్ రెడ్డి తెలిపారు . ఈ అంశంపై…

​పీజేఆర్ నగర్‌లో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తాం: దొడ్ల వెంకటేష్ గౌడ్

​కూకట్‌పల్లి, ముద్ర: అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్-2 లో నెలకొన్న త్రాగునీరు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హామీ ఇచ్చారు. ​మంగళవారం కాలనీ…

సీఎం కప్ కరాటే విజేతలను అభినందించిన బండి రమేష్

ముద్ర  కూకట్ పల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ కరాటే పోటీల్లో  కూకట్…

​వసంత నగర్‌లో ఘనంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 23: కెపిహెచ్బి కాలనీ వసంత నగర్ డివిజన్ పరిధిలోని బుద్ధాస్ వర్డెక్స్ క్లాసిక్ (Buddhas Vardex Classic) అపార్ట్‌మెంట్స్‌లో మందలపు రోజారాణి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్…

బి.ఫార్మసీ విద్యార్థులకు న్యాయం చేయాలి: జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌కు వినతి

​హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 23 : జేఎన్‌టీయూ (JNTU) అనుబంధ కళాశాలల్లో చదువుతున్న బి.ఫార్మసీ నాలుగో సంవత్సరం విద్యార్థులను అన్యాయంగా డిటైన్ చేయడంపై స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం యూనివర్సిటీ…

విద్యుత్ సేవలు మెరుగు త్వరలోనే వాట్సాప్ చాట్‌బాట్ సేవలు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

ముద్ర, హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) తన వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ దిశగా వినియోగదారులు విద్యుత్ సేవలను…

కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్‌కు ఘనవిజయాలు: బండి రమేష్

- ​జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఘనంగా సన్మానం ​- ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ​హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి , ఫిబ్రవరి 22: పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు…

​ఘనంగా మాధవరం కాంతారావు జన్మదిన వేడుకలు: పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

హైదరాబాద్ ముద్ర ​కూకట్‌పల్లి, ఫిబ్రవరి 22: కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మాధవరం కాంతారావు పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు…

​కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం: దగ్ధమైన మొబైల్ షాపు

​హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 21: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ లోని ఓ మొబైల్ షాపులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షాపులోని విలువైన సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యింది. ​ఘటన వివరాల్లోకి…