Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

నాగర్ కర్నూల్ జిల్లాలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లాలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రోడ్లు భవనాల…

కళాశాల వార్షికోత్సవాల్లో అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా నూతన కోర్సు, పుస్తకావిష్కరణ – సంబరాలతో…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ & కామర్స్)లో 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్…

చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటన – ప్రజలతో ముఖాముఖి, అధికారులకు దిశానిర్దేశం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ, అమ్మాయిపల్లి గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు,…

బిజినేపల్లి పీహెచ్‌సీలో స్పెషాలిటీ వైద్య శిబిరాలపై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న స్పెషాలిటీ వైద్య శిబిరాలను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. రవి కుమార్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య…

నాగర్‌కర్నూల్‌లో చికెన్ వ్యాపారాల బంద్ కొనసాగింపు – అధ్యక్షుడు సుభాష్, వ్యాపారుల విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 1న చికెన్ వ్యాపారాలు ముకుమ్మడిగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్‌లో భాగంగా చికెన్ సెంటర్ నిర్వాహకులు తమ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆందోళన…

నాగర్‌కర్నూల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తుల భజనలు, కీర్తనల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వేడుకలను ఆలయ అభివృద్ధి…

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సలేశ్వరం జాతరకు సర్వసన్నాహాలు పూర్తి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ అమర్నాథ్‌గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతర ఘనంగా ప్రారంభానికి సిద్ధమైంది. పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు…

వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: పరమశివునికి మహానంది స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు.. బిజినపల్లి మండల పరిధిలోని నందివడ్డేమాన్  గ్రామంలో వెలిసిన శ్రీజేస్టా మాత సమేత శనీశ్వర స్వామి దేవాలయ 26వ వార్షికోత్సవంలో భాగంగా మొదటి రోజు ప్రత్యేక…

కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కొల్లాపూర్, పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలో పర్యటించనున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించడంతో పాటు…

ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు విజయవంతంగా నిర్వహించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను…