Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

కమర్షియల్ గ్యాస్ కొరతతో కుదేలవుతున్న చిన్న వ్యాపారాలు

  హోటల్లు, టిఫిన్ బండ్లు, స్వీట్ హౌస్‌లపై తీవ్ర ప్రభావం – ఉపాధి కోల్పోతున్న కార్మికులు ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత చిన్న వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా హోటల్లు,…

శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలిసిన శ్రీ నందీశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మూడు రోజులపాటు ఘనంగా…

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అధికార ప్రతినిధి, అడక్ కమిటీ మెంబర్ రమేష్ కొప్పుల ఆధ్వర్యంలో పార్టీ జెండాను…

డాక్టర్‌పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి: వాసవి యువసేన

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలోని నిర్మల్‌లో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వాసవి యువసేన నాయకులు…

కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడి – 750 కిలోల నల్లబెల్లం పట్టివేత

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించి భారీగా నల్లబెల్లాన్ని పట్టుకున్నారు. సుమారు 750 కిలోల నల్లబెల్లాన్ని సారా తయారీకి తరలిస్తున్నట్లు అనుమానిస్తూ…

నాగర్ కర్నూల్ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

ఆవంచలో వాలీబాల్ టోర్నమెంట్ ఘన ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం ఆవంచ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. చర్లకోల శ్వేత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్…

తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ & కల్చరల్ మీట్‌కు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికిన…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ హైదరాబాద్: మార్చి 28, 29 తేదీలలో నిర్వహించనున్న ఫస్ట్ ఎడిషన్ “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ – 2026” కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని నిర్వాహకులు…

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శించిన సైన్స్ డిగ్రీ విద్యార్థులు

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బిజినపల్లి మండలంలోని పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ కర్మాగారాన్ని పరిశీలించినట్లు…

పదో తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహణ – డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ తెలిపారు. శనివారం కల్వకుర్తి, తాడూర్ మండలాల్లోని కల్వకుర్తి జేపీ నగర్…