Take a fresh look at your lifestyle.
Browsing Category

Sangareddy

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి:జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన…

జిల్లాలో ప్రాధాన్యతా రంగాల రుణాల లక్ష్య సాధనకు బ్యాంకులు కృషి చేయాలి: అదనపు కలెక్టర్ ఆర్.డి. మాధురి

ముద్ర సంగారెడ్డి,మార్చి: జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఆర్.డి. మాధురి సూచించారు. డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ(డీ సీసీ) మరియు…

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పారిశుధ్యం,విద్యార్థులకు అందే సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. "ప్రజా పాలన -ప్రగతి…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సులు.

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి…

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి: అదనపు కలెక్టర్ పాండు

ముద్ర సంగారెడ్డి,మార్చి : ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని,సమయపాలన పాటించాలని,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్‌చార్జ్) పాండు అన్నారు. జిల్లాఅధికారులు హాజరుకాకుండా,వారి సహాయకులు హాజరవుతున్న విషయం గమనించామని,…

అక్రమ ఇసుక,గ్రావెల్ రవాణాపై కఠిన చర్యలు తప్పవు: పి ప్రావీణ్య, జిల్లా కలెక్టర్

ముద్ర సంగారెడ్డి,మార్చి: జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర,గ్రావెల్ రవాణాను కట్టుదిట్టంగా నియంత్రించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.వాల్టా చట్టంతో పాటు మోటార్ వాహనాల చట్టాన్ని పగడ్బందీగా…

ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ముద్ర సంగారెడ్డి,మార్చి: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్‌ఎఫ్‌బీఎస్) పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్…

తారాడిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ ప్రారంభోత్సవం

ముద్ర సంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక" ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రోజు ప్ కళాశాల…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా, హత్నూర మండల పరిధిలోని మంగపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఈసందర్భంగా ఆమె…

ప్రజావాణి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య .

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ…