Take a fresh look at your lifestyle.
Browsing Category

Vikarabad

రోడ్డు పనుల నిర్లక్ష్యం. -దుమ్ము దూళితో ఉక్కిరిబిక్కిరి. –కెరెల్లిలో మెరుపు ధర్నా

ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కెరెల్లి గ్రామంలో రహదారి పనుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహంతో మెరుపు ధర్నాకు దిగారు. తాండూరు–హైదరాబాద్ రోడ్డుపై సుమారు గంటసేపు వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికులు,…

పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి –జిల్లా కలెక్టర్ దీపక్ తివారి. 

 ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. శనివారం పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని…

దాన్యం సేకరణలో లక్ష్యాలను పూర్తి చేయాలి -జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్య సేకరణలో లక్ష్యాలను అధిగమించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేటులోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చి దిద్దే బాధ్యత ప్రజాప్రతినిధులదే -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే దిశగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. ఐదు రోజులపాటు మద్గుల్ చిట్టంపల్లి డిపిఆర్సి భవనంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు…

సెల్ ఫోన్ దొంగల ముఠా గుట్టురట్టు -25 ఖరీదైన ఫోన్లు స్వాధీనం. -సీసీస్ ఇన్స్పెక్టర్, బల్వంత్ రాయ్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జిల్లా సి‌సి‌ఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ ఫోన్…

కేరెళ్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముల కళ్యాణోత్సవం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధారూర్ మండలం కేరెళ్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఎంతో వైభవంగా జరిగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి…

జుంటుపల్లి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా యలాల్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం జుంటుపల్లి రామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు…

ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కాళీ సిలిండర్లతో ధర్నాకు దిగిన వినియోగదారులు

ముద్ర, తాండూర్ : వంట గ్యాస్ సిలిండర్ల కోసం రోడ్డుకు అడ్డంగా ఖాళీ సిలిండర్లతో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన వినియోగదారులు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న అంబా భవాని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ…

తాండూరు ఆర్టీసీ డిపోలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు

ముద్ర,తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోలో బుధవారం తాండూర్ డిపో ఆర్టీసీ కార్మికులు బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య అతిధిగా ప్రధాన కార్యదర్శి నిరంజన్…

ప్రపంచంతో పోటీ పడేలా గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యం -పాఠశాల డైరెక్టర్ బస్వరాజు గౌడ్.

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులకు గుణాత్మకమైన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని శ్రీ సాయి విద్యానికేతన్ డైరెక్టర్ బసవరాజు గౌడ్ తెలిపారు. సాయి విద్యానికేతన్ పాఠశాలలో 3వ వార్షికోత్సవ వేడుకలు…