హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఎంసెట్ ఉచిత శిక్షణ తరగతులు . ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బిఎల్ ఎండి…
ముద్ర, తాండూర్:
మారుతున్న కాలనుగుణంగావిద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందిచుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆర్బిఎల్ ఎండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సిద్ధార్థ జూనియర్…