రోడ్డు భద్రతా చైతన్య రథం ప్రారంబించిన ఎస్పీ
ముద్ర ప్రతినిధి, మెదక్
అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చైతన్య రథంను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు…