Take a fresh look at your lifestyle.
Browsing Tag

Devotional News

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ముద్ర, నారాయణ పేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని బహార్ పేట లో గల చౌడేశ్వరి మాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి గాను అమ్మవారి భక్తుడు జరంగ్ రాము రూ. 26 వేల విరాళం అందించారు. అంతకు ముందుగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవ

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ…

శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :  స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో మంగళవారం మృగశిర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన…

బంగారు పతకం రావడం గర్వకారణం

ముద్ర, కోరుట్ల; అవధూత, దత్త పీఠాధిపతి పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి పవిత్ర కరకమలములచే గీత సత్సంగ్ వ్యవస్థాపకులు శ్రీ చీలమంతుల ఛత్రపతి గారికి బంగారు పతకం ప్రదానం కావడం పట్ల కోరుట్ల పట్టణంలో హర్షాతిరేకాలు…

వైభవంగా హనుమాన్ జయంతి

ముద్ర ప్రతినిధి,, మెదక్: మెదక్ పట్టణం గోసముద్ర తటాక తీరాన వెలసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి…

కొండపైన ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని కొండపైన పుష్కరిణి వద్దగల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి…

స్వర్ణ గిరిలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ కి విశేష తిరుమంజన సేవలు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భక్తకోటి ఆరాధ్యదైవమైన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతి సందర్భంగా భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన స్వర్ణగిరి క్షేత్రంలో మంగళవారం శ్రీ కార్యసిద్ధి హనుమజ్జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ…

కొండగట్టుకు పోటెత్తిన అంజన్న భక్తులు…

రామనామ జపంతో మారు మ్రోగుతున్న కొండగట్టు అంజన్న క్షేత్రం... ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం…

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం

ముద్ర, కోరుట్ల; కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం రోజు సాయంత్రం సామూహిక "శ్రీ వెంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం" ను ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహచారి వైదిక…

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో…