శ్రీ స్వామివారికి 108 బంగారు పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ..
శ్రీభగవత్ రామానుజుల 1009వ తిరునక్షత్ర అభిషేక మహోత్సవం..
ముద్ర ప్రతినిధి యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో బుధవారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో అష్టోత్తర…