తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలి *ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ముద్ర, కుషాయిగూడ :
కాప్రా సర్కిల్ వ్యాప్త కాలనీలలో అంతరాయం లేకుండా నాణ్యంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలనిషఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు.
కుషాయిగూడ డివిజన్ పరిధిలోని కాలనీలలో గత 15 రోజులుగా…