Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education Awareness

విద్యార్థులు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్చుకోవాలి-జవహర్ బాలభవన్ డేలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్…

ప్రణాళికతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు…

కూచన్ పల్లిలో బడిబాట

ముద్ర ప్రతినిధి, మెదక్: పిఎంశ్రీ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి ప్రధానోపాధ్యాయులు, స్థానిక మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారి దగ్గరికు వెళ్లి గ్రామంలోని…

విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముద్ర న్యూస్ , ధర్మపురి: విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…

ప్రభుత్వ పాఠశాలలు సమాజ మార్పుకు పునాదులు-తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లాతాండూర్ పట్టణంలోని ఎస్ వి ఆర్ పంక్షన్ హాల్ లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్య వారోత్సవాలలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య…

బడీడు పిల్లలను బడిలో చేర్పించండి మండల విద్యాధికారి గంగుల నరేశం….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో మండల విద్యాధికారి గంగుల నరేశం సర్పంచ్, ఉపసర్పంచ్ లు ఈ రోజు బడిబాట కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని బడి ఈడూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులు చొరవ…

మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యతో పాటు నైతిక విలువలు అవసరం- కలెక్టర్ ప్రతీక్ జైన్

ముద్ర, నారాయణపేట: విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఉట్కూరు మండలంలో ఎస్ . సి.బాలుర వసతి గృహాన్ని మంగళవారం కలెక్టర్ ఎస్పీ వినీత్ కుమార్ తో కలిసి…

అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... హాజరైన జిల్లా కలెక్టర్, ఎస్పీ లు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సమాజంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ…

జ్యోతిబాపూలే స్ఫూర్తితో ముందుకు సాగుదాం ,చదువును నమ్ముకుని ఉన్నతంగా ఎదగాలి-కలెక్టర్ చిత్రా మిశ్రా

ముద్ర , కరీంనగర్ : సమాజ సంఘసంస్కర్త, జ్ఞానమే వికాసమని చెప్పి బాలికల విద్య కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో మనందరం ముందుకు సాగుదామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలను…

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి…

బడుగు బ్రతుకులకు వెలుగు జ్యోతి బాపూలే గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు

మహాదేవపూర్, ముద్ర: దళిత బహుజన జాతులలో వెలుగు నింపాలని ఆకాంక్షించి అందుకు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు తమ జీవితాలను పరిత్యాగం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజు బాబు అన్నారు. సర్పంచ్…