Take a fresh look at your lifestyle.
Browsing Tag

gandhi-bhavan

కాంగ్రెస్ లో పదవుల పంచాయితీ…!

- పాలమూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక లో మల్లగుల్లాలు - ఎమ్మెల్యే... డీసీసీ అధ్యక్షుని వర్గం మధ్య పోటాపోటి - గాంధీ భవన్ కు చేరిన నగర అధ్యక్ష ఎన్నిక పంచాయితీ - ఇప్పటికే పాలమూరులో రెండుగా చీలిన కాంగ్రెస్ - మళ్ళీ పదవుల కోసం…

కాంగ్రెస్ సేవా దళ్ శిక్షణ తరగతులు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కు ఆహ్వానం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుండి మే 2 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీభవన్ లో నిర్వహించే సేవాదళ్ శిక్షణ తరగతులకు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార…

జీవన్ రెడ్డి విమర్శలను జనం పట్టించుకోరు-మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

  సీఎం రేవంత్ పోవాలని చెప్పడానికి ఆయన ఎవరూ..? ముందు గతంలో బీఆర్ఎస్‍పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ జీవన్ రెడ్డికి 14 సార్లు బి-ఫామ్ ఇచ్చింది పొంగులేటిపై నిరాధార ఆరోపణలు వద్దు ఆధారాలు తీసుకొస్తే గాంధీభవన్ లో చర్చకు సిద్ధం…

ఎమ్మెల్సీ రెన్యువల్ చేసి మంత్రి పదవి ఇస్తే పార్టీకి రాజీనామా చేసేవారా..?-మాజీమంత్రి జీవన్ రెడ్డిపై…

జగిత్యాల ఇందిరా భవన్ తప్ప, గాంధీ భవన్ తెలియదు... కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి తక్కువ చేసింది....? ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎమ్మెల్సీ రెన్యువల్ చేసి, మంత్రి పదవి ఇచ్చి ఉంటే మీరు పార్టీకి రాజీనామా చేసేవారా? అని కాంగ్రెస్ పార్టీ జిల్లా…

దళిత వాదంతోనే కాంగ్రెస్ ఆవిర్భావం -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 

కాంగ్రెస్ పాలనలో దళితులకు, ఆదివాసీలకు, బీసీలకు సముచిత స్థానం కష్టకాలంలో దళితులు కాంగ్రెస్ కు అండగా నిలిచారు ముద్ర, తెలంగాణ బ్యూరో :  సుదీర్ఘ ఘన. చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దళితవాదంతోనే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేశ్…

యూత్ కాంగ్రెస్ నిరసనపై బీజేపీ ఆందోళనలు……గాంధీభవన్ వద్ద ఆందోళన ఉద్రిక్తత

ఏఐసీసీ కార్యాలయం, సోనియా నివాసం ముట్టడికి యత్నం భివండీలో రాహుల్ కు నిరసన సెగ ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 20న ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.…

హస్తినలో కలుద్దాం

  టి. కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు నేడు సీఎం సహా కీలకనేతలంతా హస్తినలోనే నామినేటేడ్ పదవులపైనా చర్చలు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హస్తినకు పయనమయ్యారు. మంగళవారం సాయంత్రం ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం…

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదు -టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

క్షేత్ర స్థాయిలోనూ బ‌లంగా ఉన్నామని ‘స్థానిక’ఫలితాలు నిరూపించాయి ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ పోరు మొదలు తర్వాత జరిగిన అన్ని…

సక్సెస్ టాస్క్ …..ఫలించిన రేవంత్ వ్యూహాలు

-  ఏఐసీసీ నుంచి కీలక మెప్పు - మంత్రులంతా మళ్లీ దారిలోకి - ఇక ముందు రేవంత్ దే తుది నిర్ణయం ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాంతాల్లో గెలిచి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముందు…

గాంధీభవన్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం కేంద్రమంత్రి బండి సంజయ్

రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయం వ్యభిచారం చేస్తుంది పార్టీ మారినట్లు అన్ని ఆధారాలున్నా క్లీన్ చీట్ ఇస్తున్నారు అన్ని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం వరదల్లా నిధులిస్తోంది ముద్ర, సిరిసిల్ల : అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి…