Take a fresh look at your lifestyle.
Browsing Tag

government orders

మెదక్ డీఆర్ఓగా అంబదాస్ రాజేశ్వర్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా జి.అంబదాస్ రాజేశ్వర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖలో డిప్యూటేషన్‌పై ఉన్న ఆయనను మెదక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజేశ్వర్ గతంలో మెదక్…

ఇసుక రవాణాకు అనుమతులు తప్పనిసరి- కలెక్టర్ ప్రతీక్ జైన్

-తహసీల్దార్ల పనితీరు పై కలెక్టర్ అసహనం వ్యక్తం -ఇసుక అక్రమ రవాణా కు చెక్ పెట్టాలి. ముద్ర, నారాయణ పేట : జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్ లతో పాటు రెవెన్యూ,వాటర్ షెడ్ పరిధిలోని చెక్ డ్యాం ల వద్ద నుంచి ఇసుక రవాణా…

జిల్లాలో వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదు: కలెక్టర్ స్పష్టం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్యాస్ సరఫరా, వినియోగంపై…

ఉద్యోగ విరమణ రోజే ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ కు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆయనను సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్ మంగళవారం సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు. ఈ…

జి.ఓ. 25 సవరణతో ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీలు చేపట్టాలి: ఎస్టీయూ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నంబర్ 25ను సవరించి ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలను వెంటనే చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం…

20న కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్ లో బడ్జెట్ ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ ఈ నెల 20న భేటీ కానుంది, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‍లో ఉ.9.30 గంటలకు సమావేశం కాబోతోంది. ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం…

వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా దీపక్ తివారి -అదనపు కలెక్టర్ గా ఉమా శంకర్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా దీపక్ టివారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ ప్రతిక్ జైన్ నారాయణ పేట్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. వికారాబాద్…

గంట ముందే ఇంటికి రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ముస్లిం ఉద్యోగులు నెలరోజుల పాటు రోజూ గంట ముందే వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 19 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు…

జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర వనపర్తి: వనపర్తి జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడేషన్ ల జారీ కొరకు నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో…

ఫీజు రీయింబర్స్ మెంట్ జాప్యానికి వివరణ ఇవ్వండి – ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో ఇబ్బందులు పెట్టొద్దు ప్రైవేట్ కాలేజీల తీరుపై హైకోర్టు సీరియస్ సమస్య పరిష్కారం కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయండి ముద్ర,తెలంగాణ బ్యూరో : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో విద్యార్థుల…