లంచం తీసుకుంటూ వెల్జాల్ సెక్రటరీ మిడిదొడ్డి శరత్ అరెస్ట్
ముద్ర ప్రతినిధి,నాగర్ కర్నూల్:
రంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు నిర్వహించిన దాడిలో వెల్జాల్ గ్రామ సెక్రటరీ ఎం. శరత్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఈ విషయాన్ని ఎసిబి రంగారెడ్డి…