Take a fresh look at your lifestyle.
Browsing Tag

Tandur

14 సంవత్సరాలు నిండిన బాలికలకు ఉచితంగా హెచ్ పి వి వ్యాక్సిన్ . కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని…

ముద్ర, తాండూర్: బాలికల బంగారు భవిష్యత్తు కోసం 14 సంవత్సరాలు నిండిన బాలికలకు కేంద్ర ప్రభుత్వంఉచితంగా హెచ్ పి.వి వ్యాక్సిన్ అందజేయడం అభినందనీయమని తాండూర్ పట్టణ మాజీ బిజెపి కౌన్సిలర్ సాహు శ్రీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె…

నవంద్గీ రైల్వే స్టేషన్ లో హుబ్లీ ట్రైన్ నిలుపుదల హర్షణీయం.

. ఫలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కృషి. . హర్షం వ్యక్తం చేసిన తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. ముద్ర, తాండూర్: ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లడానికి  సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు,…

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎన్. ఎస్.యు.ఐ యువకులు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన ఎన్.ఎస్. యు.ఐ యువ నాయకులు మజర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లాలోని హరిత రిసార్టులో ఉభయ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సంఘటన సృజన్ అభియాన్ శిక్షణ కార్యక్రమ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూర్ నేతలు కలిశారు. ఈ కార్యక్రమానికి…

. కాషాయ మయమైన తాండూర్ పట్టణం

అంగరంగ వైభవంగా కొనసాగిన శివాజీ మహారాజ్ శోభ యాత్ర . ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. పార్టీలకతీతంగా అన్ని హిందూ సంఘాల…

పార్కులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని పార్కులను సుందరంగా మార్చాలని నూతన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం చేసిన మొదటిసారి…

నేడే ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి

. హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభయాత్ర ముద్ర, తాండూర్: మొగలు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన హిందూ హృదయ సామ్రాట్, మరాఠీ యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని హిందూ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా…

వార్డులోని నిరుపేదలకు అండగా ఉంటా-7వ వార్డ్ బి ఆర్ ఎస్ కౌన్సిలర్ ఇర్షద్

ముద్ర, తాడూర్ : తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలొ నిరుపేద కుటుంబానికి చెందిన, కూలి పని చేసుకుంటూ జీవనం గడిపే వెంకటయ్య సతీమణి అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న నూతన కౌన్సిలర్ ఇర్షద్ అంత్యక్రియల నిమిత్తం 5,000…

పైలెట్ రోహిత్ రెడ్డి ఇంటికి పోలీసులు

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇల్లు ఇంట్లోకి వెళుతున్న పోలీసులు ముద్ర, బండ్లగూడ: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆదివారం రాత్రి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.... ఇటీవల జరిగిన…

శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు

 - తండోపతండాలుగా భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానికి పోటెత్తిన భక్తులు ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అంతారంతాండలో వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దేవాలయ వ్యవస్థాపకులు…