Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

అయ్యప్ప స్వామి ఆలయ అర్చకునికి ఉత్తమ అర్చక పురస్కారం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విజయ్ కుమార్ శాస్త్రికి ఉత్తమ అర్చక పురస్కారం ప్రదానం చేశారు.…

రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించిన బాబు జాగ్జీవన్ రాం జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజీఆర్ చౌరస్తా వద్ద డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…

నాగర్ కర్నూల్ 10వ వార్డులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను స్థానిక ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

మహనీయుల ఆశయాలతో ముందుకు సాగాలి : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుని వెళ్లాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రిన్స్…

పేదవాడి సొంతింటికలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సామల ధర్మరాజు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పేదవాడి సొంతింటికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని జిల్లా కాంగ్రెస్ ఫిషర్ మాన్ అధ్యక్షులు సామల ధర్మరాజు అన్నారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని 2వ వార్డుమాస్కుంటలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. -ఎమ్మెల్యే మందు ల సామెల్.

ముద్ర మోత్కూర్: డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని మోత్కూరు మున్సిపల్ పరిధిలోనీ చెరువు కట్ట వద్ద గల బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ…

పేదలకు మెరుగైన వైద్య సేవలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర, కుషాయిగూడ: పేద ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చెర్లపల్లి బస్ స్టాప్ లో సీనియర్ రాజకీయ నాయకుడు కడియాల…

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం 159 మందిపై కేసులు

ముద్ర : మల్కాజిగిరి మల్కాజిగిరి రహదారి భద్రతను పెంపొందించేందుకు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు భారీగా కేసులను వెలికి తీశాయి. గత వారాంతంలో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 159…

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత  – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర  కాప్రా కాప్రా డివిజన్ పరిధిలోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.కాప్రా ,శాంతి కాలనీలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన  సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే ఆదివారం…

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం

ముద్ర కూకట్‌పల్లి : భారత మాజీ ఉప ప్రధాని, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు మూసాపేట్ గూడ్స్‌ షెడ్‌ రోడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, జగ్జీవన్…