Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ -ఆసిఫాబాద్ కలెక్టర్ కు నోటీసులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా శనివారం…

సింగరేణిలో సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా

యాజమాన్యం చొరవతో యూనియన్ బ్యాంక్ నిర్ణయం ఈ నెల 1 వ తేదీ నుండి అమలు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇప్పటివరకు సింగరేణిలో రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం…

క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసంపై కేటీఆర్ హర్షం

ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమని ఆ పార్టీ వర్కింగ్…

ఎమ్మెల్యే దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి 40 వ వివాహ వేడుకల సందర్బంగా భాగంగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హేరేకార్…

గాయపడ్డ వ్యక్తికి చేయూత

కోరుట్ల, ముద్ర; వారం రోజుల క్రితం జరిగిన వీరహనుమాన్ విజయ యాత్రలో గుర్రాల రాజ్ అనే యువకునికి ముక్కు కి బలమైన గాయం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ రాజ్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కోరుట్ల పట్టణానికి చెందిన…

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ వేడుకలు- జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఈనెల 5వ తేదీన ఆదివారం ఉదయం 9.00 గంటలకు ఆర్ అండ్ బి కార్యాలయం పక్కన గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహి స్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య…

గ్యాస్, పెట్రోల్ కొరత లేదు- జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి, మెదక్: గ్యాస్ ఇంధనం సరఫరాపై వదంతులు నమ్మొద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ సూచించారు. మెదక్ జిల్లాలో ఎటువంటి గ్యాస్, ఇంధనం కొరత లేదని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ఇంధనం సరఫరా విషయంలో ఎక్కడా…

ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీలలో భాగంగా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను శనివారం పరిశీలించారు. గోదాంలో భద్రపరచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాద…

బ్రిడ్జి నిర్మాణానికి స్థలాన్ని‌‌‌ పరిశీలించిన ఎమ్మెల్యే…

ముద్ర, గద్వాల: కేటిదొడ్డి గ్రామంలోని ఊరొద్ద వాగు పై హై లేవల్ వంతెన నిర్మాణానికి శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి ఊరొద్ద వాగును సందర్శించారు. వర్షాకాలంలో అధిక వర్షాలతో వాగులు ఉధృత్తంగా…

మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం

  ముద్ర, తాండూర్: మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీ ఆర్ ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు పేర్కొన్నారు. "ఇందిరమ్మ…