Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ వాసి విజయం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓరుగంటి క్రాంతి కుమార్ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యునిగా ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో…

స్టడీ వైల్ ప్లేయింగ్ గేమ్స్ రూపకర్త బసవోజు దేవేంద్రాచారికి ప్రగతి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు–2026

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: విద్యారంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న స్టడీ వైల్ ప్లేయింగ్ గేమ్స్ రూపకర్త బసవోజు దేవేంద్రాచారికి ప్రతిష్టాత్మకమైన ప్రగతి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు–2026 ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని…

పదోన్నతి పొందిన డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లకు క్యాపింగ్ సెర్మని

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందిన వారికి శుక్రవారం క్యాపింగ్ సెర్మని…

సలేశ్వరం జాతర భద్రత ఏర్పాట్లపై డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ సమీక్ష

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: సలేశ్వరం జాతర సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి జాతర ప్రాంగణాన్ని…

జ‌న‌గామ జిల్లాకు ,అక్క‌డ నిర్మించే విమానాశ్ర‌యానికీ దొడ్డి కొముర‌య్య పేరు- ప్ర‌భుత్వ విప్ బీర్ల…

ముద్ర, తెలంగాణ బ్యూరో : జ‌న‌గామ జిల్లాకు దొడ్డి కొముర‌య్య పేరుతో పాటు అక్క‌డ నిర్మించే విమానాశ్ర‌యానికి ఆయ‌న పేరు పెట్టేలా కృషి చేస్తాన‌ని ప్ర‌భుత్వ విప్ బీర్ల ఐల‌య్య పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని సీఎం…

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొదటగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే…

సర్పమిత్రుడు యాసిన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆయన వస్తే చాలు.... బుసలు కొట్టే త్రాచు ఐనా పడగ దించాల్సిందే. ఎక్కడ పాము కనిపించినా వెంటనే గుర్తొచ్చే పేరు షేక్ యాసిన్. నిర్మల్ పట్టణానికి చెందిన షేక్ యాసిన్ వృత్తి రీత్యా వాహనాల అమ్మకాలు, కొనుగోళ్లు…

విద్యార్థులను ఫీజులు చెల్లించమని చెప్పడం సరికాదు: ఏఐఎస్ఎఫ్ నేతలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద, మధ్య తరగతి విద్యార్థులకు అనుకూలంగా లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట…

గోనుపాడు గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్

ముద్ర, గద్వాల: గద్వాల మండలం గోనుపాడు గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ జి. రాములమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డే పరుషరాముడు సహకారంతో మజ్జిగను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె…

జగిత్యాలలో ముస్లిం యువకుడి మత సామరస్యం…

11 రోజుల పాటు హనుమాన్ దీక్ష... కొండగట్టులో దీక్ష విరమణ... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: హనుమాన్ దీక్ష స్వీకరించి ఓ ముస్లిం యువకుడు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...…