Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

నిర్మల్ జిల్లాకు స్త్రీనిధి రాష్ట్ర స్థాయి పురస్కారం

ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ జిల్లా స్త్రీ నిధి రుణాల మంజూరు, రికవరీల్లో 2024-25 సంవత్సరానికి గాను రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా…

బోథ్ లో బస్ డిపో ను ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో బస్ డిపోను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కోరారు. శనివారం అసెంబ్లీ హాలులో ఆర్టీసీ సమస్యలపై నిర్వహించిన సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్…

అధికారులు వీధి కుక్కల దాడులను నివారించి, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాలి : జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : వీధి కుక్కల దాడులను నివారించి, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో…

గాంధీనగర్‌లో చెత్త కుప్పల తొలగింపు

  ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు గాంధీనగర్‌లో చాలా కాలంగా పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్త కుప్పలు, కంప చెట్లు స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ సమస్యను స్థానిక ప్రజలు కౌన్సిలర్ మెంట రమణ నగేష్…

ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రం ప్రారంభం.-మహిళలకు ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయం.…

ముద్ర ,మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పోచం సత్తయ్య -కిష్టమ్మ ల జ్ఞాపకార్థం ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రంను మున్సిపల్ ఛైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య ,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ…

వీధి కుక్కల దాడిలో కంటిచూపు కోల్పోయిన బాలుడికి అండగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి, దురదృష్టవశాత్తూ కంటిచూపును కోల్పోయిన చిన్నారి ప్రియాంష్ పరిస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

వంట గ్యాస్ కొరత లెదు ప్రజాలెవరూ ఆందోళన చెందొద్దు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను…

వరంగల్ జాతీయ రహదారిపై కారు దగ్ధం

బీబీనగర్, ముద్ర: బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలో కేపాల్ వద్ద ఓ కారులో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. టీఎస్03 ఈఎన్ 6575 నంబర్ గల ఈ కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన…

తాజ్ పూర్ లో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం - ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన గ్రామీణ వ్యవసాయ కృషి…

దళిత సర్పంచ్ లు ,కౌన్సిలర్ ల ఆత్మీయ సన్మానోత్సవం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మహనీయులు కలలు గన్న సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని దళిత బహుజన ఐక్య వేదిక జిల్లా చైర్మన్ బట్టు రాంచంద్రయ్య…