Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

కౌన్సిలర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం.

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:  సంగారెడ్డి పట్టణంలో 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఆయన జన్మదినం సందర్భంగా పిఆర్ఆర్ యువ సేన ఆధ్వర్యంలో రక్తదాన…

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థనలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్…

తేల్చుకుందాం రా…సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

మీ తమ్ముడి అవినీతికి సిద్ధమేతే మా తమ్ముడిపై విచారణకు సిద్ధం హౌస్ కమిటీ వద్దు.. సీఐడీ విచారణ వద్దు..  సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దాం ముద్ర, తెలంగాణ బ్యూరో : తన తమ్ముడు చేసిన అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌస్…

86 సైబర్ కేసుల్లో  27,57,454 అందజేత  – ఎస్పీ డీవీ. శ్రీనివాస్ రావు 

ముద్ర ప్రతినిధి, మెదక్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 86 కేసుల్లో  ₹27,57,454 మొత్తాన్ని  బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందని ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు తెలిపారు. ఐపీసీ,  బిఎన్ఎస్, …

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వామన్ రావు సేవా తత్పరుడు

మహదేవపురం, ముద్ర: సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, సింగిల్ విండో మాజీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిరకాలంలో రాజకీయాలలో ఉంటూ పార్టీ పరభేదం లేకుండా పేరు తెచ్చుకున్నారని జిల్లా…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా సర్పంచులకు సన్మానం

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి. సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఎంపికైన వీరశైవ లింగాయత్ సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం జిల్లా వీరశైవ లింగ సమాజ మహిళా…

మంగనూరులో యాదవ సంఘం సభ్యులకు ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ : బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. సంఘ అధ్యక్షునిగా నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ యాదవ్, సభ్యులుగా కొంగరీ రాములు,…

విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: స్థానిక ఎస్ ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ చర్మ వ్యాధులు, కాస్మోటాలజీ నిపుణులు డాక్టర్ అమరేశ్వర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ శృతి వాస ఆధ్వర్యంలో…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సమస్యలుంటే తెలపండి -ఆడే గజేందర్

బోథ్, ముద్ర: రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకురావాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం ఆయన  నేరడిగొండ…

రోడ్డు పనుల నిర్లక్ష్యం. -దుమ్ము దూళితో ఉక్కిరిబిక్కిరి. –కెరెల్లిలో మెరుపు ధర్నా

ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కెరెల్లి గ్రామంలో రహదారి పనుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహంతో మెరుపు ధర్నాకు దిగారు. తాండూరు–హైదరాబాద్ రోడ్డుపై సుమారు గంటసేపు వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికులు,…