Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన గుట్ట చైర్ పర్సన్ వాణి భరత్ గౌడ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత గౌడ్ శుక్రవారం కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదం…

పలు అభివృద్ధి పనులపై సీఎం సలహాదారులు మర్యదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

ముద్ర,కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు మరియు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డిని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్…

బడ్జెట్లో బీసీలకు రూ.55 వేల కోట్లు కేటాయించాలి తీన్మార్ మల్లన్న డిమాండ్

ముద్ర మల్కాజిగిరి బడ్జెట్లో బీసీలకు 55వేల కోట్లు కేటాయించాలి,కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.తెలంగాణ రాజ్యాధికార…

రామంతపూర్ ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్…

ముద్ర కాప్రా ఉప్పల్ రామంతపూర్ ప్రాంతంలోని ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బిజెపి నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో…

అమీర్ పేటలో అగ్నిప్రమాదం

షార్ట్ సర్క్యూట్ తో మైత్రివనం నీలగిరి బ్లాక్‌లో మంటలు మంటల్లో చిక్కుకున్న 200 మంది విద్యార్ధులు సురక్షితంగా బయటికి తీసుకువచ్చిన పోలీసులు ముద్ర, హైదరాబాద్ :  అమీర్‌పేటలోని మైత్రివనం ఏరియాలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.…

. కాషాయ మయమైన తాండూర్ పట్టణం

అంగరంగ వైభవంగా కొనసాగిన శివాజీ మహారాజ్ శోభ యాత్ర . ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. పార్టీలకతీతంగా అన్ని హిందూ సంఘాల…

జోగిపేట బస్టాండ్ లో బారీ చోరీ

12 తులాలు బంగారం చోరి..సుమారు రూ.18 లక్షలు సంగారెడ్డి, ముద్ర ప్రతినిది: జోగిపేట బస్టాండ్లో గురువారం భారీ చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే అల్లాదుర్గంకు చెందిన చెగురి లక్ష్మిదేవి హైద్రాబాద్లో జరిగే మనవడి వివాహానికి వెళ్లేందుకు…

ఫోటో జర్నలిస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీపీజేఎ) యాదాద్రి భువనగిరి జిల్లా -2026 క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కమిటీ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం కలెక్టరేట్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.…

కలెక్టర్ ను కలిసిన చైర్ పర్సన్ అనన్య

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ అనన్య జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ని కలెక్టరేట్ లోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పూల గుచ్చెం ఇచ్చి వికారాబాద్ పురపాలక సంఘానికి సహకరించాలని…

‘హంగా’మా……..హంగ్ పుర పీఠాల్లో కొలిక్కిరాని ఛైర్మన్ ఎన్నిక

క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐల బంద్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ ఉద్రిక్తతకు నడుమ కోర్టుకు, 14 రోజుల రిమాండ్ ఇబ్రహీంపట్నం ఎన్నికకు హైకోర్టు లైన్ క్లియర్ ఎన్నికపై కలెక్టర్ దే తుది నిర్ణయమని వ్యాఖ్య ఖానాపూర్ లో బీఆర్ఎస్ కు…