Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

మున్సిపల్ కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి ప్రజా సమస్యలు గుర్తించి బాధ్యతాయుతంగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. బోయినపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలియాబాద్ మున్సిపాలిటీకి…

మావోయిస్టుల అంతం అసాధ్యం.వారి నిర్మూలనపై కేంద్రానివి పగటి కలలు.

మోడీ ప్రభుత్వానిది నియంతృత్వ పాలన. అహంకారంతోనే కొమ్మెర ఘటన. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి భరోసా ఇవ్వాలి. సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కాలేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేపట్టాలి. సిపిఐ జాతీయ…

ఇండ్లు కూల్చి.. గాంధీ విగ్రహం పెట్టొద్దు

సీఎం రేవంత్ కు గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ విజ్ఞప్తి ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మూసీ నది ఒడ్డున తెలంగాణ సర్కార్ నిర్మించదలచిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గాంధీ…

చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా మారుస్తాం అధికారంలోకి రాగానే అదే చేస్తాం కేంద్ర…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా మారుస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్‌ వెల్లడించారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం తర్వాత భాగ్యలక్ష్మీ అమ్మవారిని…

అధికారం శాశ్వతం కాదు రేవంత్ ఈ రోజు నీది.. రేపు మాది-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, ఆదిలాబాద్ : అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నేళ్లు అధికారంలో ఉన్నా ఏదో ఒక రోజు గద్దె దిగాల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో వచ్చేది బీఆర్ఎస్…

కార్పొరేటర్లతో వెళ్లి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను కలిసిన వెలిచాల రాజేందర్ రావు

ఇటీవల నూతనంగా ఎన్నికైన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు, కాంటెస్టెడ్ అభ్యర్థులతో వెళ్లి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల…

బిజెపి పుట్టకముందే హిందుత్వం పుట్టింది – *పిసిసి ప్రధాన కార్యదర్శి, గజ్జల కాంతం

 బిఆర్ఎస్ బిజెపిలో విలీనం కాబోతోంది ఇది వాస్తవం కరీంనగర్ మేయరు స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ 1000 కోట్లు తీసుకువచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి బిజెపిలో ఉంటేనే హిందువులు అన్నట్లుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రచారం  …

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి,ఫిబ్రవరి: సంగారెడ్డి జిల్లా,సదాశివపేటలోని శాస్త్రి రోడ్లో మదీనా బ్యాంగిల్స్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇఫ్తార్ నిర్వాహకులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్…

జోగిపేట మున్సిపల్ చైర్మెన్ ను సన్మానించిన జర్నలిస్ట్ నాయకులు

జోగిపేట,ముద్ర ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మెన్ గా ఎన్నికైన యస్. కృష్ణారెడ్డినీ మంగళవారం జోగిపేటలోని ఆయన స్వగృహంలో TUWJ( IJU) జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యములో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మెన్ యస్.కృష్ణారెడ్డి మాట్లాడుతూ…

పెబ్బేరు సంత స్థలం పేరిట భారీ అవినీతి, దోపిడీకి కుట్ర- మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర పెబ్బేర్ గత మూడు దశాబ్దాలుగా న్యాయస్థానంలో పెబ్బేరు సంతస్థల వివాదం సర్వేనెంబర్ 392 భూ యజమానులకు దేవాదాయ శాఖకు మధ్య కొనసాగుతున్నదని పలుమార్లు భూ యజమానులకు వరుసగా 2003 2007 2022 అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని పత్రిక…