రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి-తల్లుల కమిటీ జిల్లా అధ్యక్షులు బిస్మిల్లా బేగం
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20% కేటాయించాలని మదర్స్ కమిటి, బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యాలయం వికారాబాద్ లో నిర్వహించిన…