ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి… టీజీఈజెఏసి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీజీఈజెఏసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిజిఈజెఏసి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు టిజిఈజెఏసి జగిత్యాల జిల్లా పక్షాన జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్…