కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి -ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ముద్ర:
జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను శుక్రవారం హైదరాబాద్ లోని తన…