Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

రూ.225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసర

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు ముద్ర ప్రతినిధి, నిర్మల్: చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని రూ. 225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా…

శౌర్యానికి ప్రతీక రాణా ప్రతాప్- మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మహారాణా ప్రతాప్ స్వాతంత్ర్యం, పరాక్రమానికి ప్రతీకగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కొనియాడారు. పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద…

విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యా…

జనగణనపై అవగాహనకు భారీ మారథాన్ ప్రారంభించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే జనగణనపై అవగాహనకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ పట్టణంలో భారీ మారథాన్ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన…

డీఈఓ కు డీసీసీ ప్రధాన కార్యదర్శి సన్మానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ అన్నారు. జిల్లా సమీకృత…

వరదల మాక్ డ్రిల్ కోసం వీడియో కాన్ఫరెన్స్‌

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రానున్న వర్షాకాలం నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో వరదల సమయంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎస్పీ…

రక్తదానంతో మరొకరికి ప్రాణదానం మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని నిలబెట్టవచ్చని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని…

విద్యుత్ భద్రతా నియమాలు పాటించండి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యుత్ వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ సుభాష్ సూచించారు. విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించాలని అన్నారు.…

విద్యుత్ భద్రతా నియమాలు పాటించండి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యుత్ వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ సుభాష్ సూచించారు. విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించాలని అన్నారు.…

నైపుణ్యాత్మక విద్య కు ప్రాధాన్యత ఇవ్వాలి- కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బాసర ఐఐఐటీలో నైపుణ్యాత్మక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. బాసర ఐఐఐటి క్యాంపస్‌ను ఆయన సందర్శించారు. యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి…