Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

ఘనంగా వాసవీమాత జన్మదిన వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదిన ఉత్సవాలలో భాగంగా నవరాత్రులలో శనివారం ఎనిమిదవ రోజు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నగర సంకీర్తన, గోమాత పూజ, గణపతి…

కలెక్టర్ తో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ భేటీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అంకం మౌనిక శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా…

ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించండి ప్రతిపక్షాల మాయలో పడొద్దు -జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సంయమనం పాటించాలని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ప్రతిపక్షాల మాయలో పడి జీవితాలను పోగొట్టుకోవద్దని ఆయన కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల…

ఆర్టీసీ సమ్మెతో ప్రజల ఇక్కట్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది…

పర్యావరణ పరిరక్షణ పై అవగాహన అవసరం డీఈఓ భోజన్న

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతపై పూర్తి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న అన్నారు. అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే సందర్భంగా జాతీయ గ్రీన్ కోర్ సంస్థ ఆధ్వర్యంలో సైకిల్…

శ్రీ వాసవి మాత ఉత్సవాలకు కలెక్టర్ కు ఆహ్వానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 26న నిర్వహించనున్న వాసవి మాత జన్మదిన వేడుకలకు రావాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ కు ఆర్యవైశ్య సంఘ నేతలు ఆహ్వానం అందజేశారు. ఈ ఆహ్వానానికి కలెక్టర్ అంగీకరించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆమెడ…

ఆల్ఫోర్స్ విద్యార్థులకు జెఇఇ లో జాతీయ ర్యాంకులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ అల్ఫోర్స్ విద్యార్థులు జె ఇ ఇ మెయిన్స్ 2వ సెషన్ లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరీలలో ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిలో వర్తిని రెడ్డి ఆలిండియా 211 ర్యాంకు, కె…

మంచు కొండలపై నృత్యం అద్భుతం – ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ భాగ్యనగర్ కు  చెందిన వరణ్య అనే చిన్నారి 4000 అడుగుల ఎత్తైన మంచు పర్వతంపై -4 °C లో  కూచిపూడి నృత్యం చేయడం అద్భుతమని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలోని…

పాక్పట్ల ఉన్నత పాఠశాలకు 5 కంప్యూటర్ల వితరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సామాజిక బాధ్యత గా రూ.1 లక్ష విలువైన ఐదు కంప్యూటర్లను బహూకరించారు. ప్రభుత్వ పాఠశాలల…

వెలుగు చూస్తున్న నిర్మల్ చారిత్రిక విశేషాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: చారిత్రక ప్రాధాన్యత ఉన్న నిర్మల్ లో ఇటు చూసినా కోటలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఆనాటి చారిత్రక విశేషాలు చరిత్రకారుడు తుమ్మల దేవరావు పరిశీలనలో వెలుగు చూశాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో పద్మనాయక రాజుల కాలంలో…