Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

చోరీకి గురైన ఫోన్ల అందజేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది మాసాలుగా చోరికి గురైన రూ.12 లక్షల విలువైన 100 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేశారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో పోలీసులు మొబైల్ దొంగతనాలపై…

నైపుణ్యాల సాధనే లక్ష్యంగా విద్య బోధన – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యా బోధన చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక"  సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ మండలంలోని…

అంగన్వాడీ లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలోని అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లను ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల ద్వారా పోషణ, ఆరోగ్యపరమైన వివరాలను నమోదు చేయడం సులభతరం…

అర్హులైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో నిబద్ధతతో పనిచేస్తున్న నిజమైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా…

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు – ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు తప్పవని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్…

రాష్ట్ర టాపర్లకు కలెక్టర్ అభినందనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ కు చెందిన ఆల్ఫోర్స్ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి టాపర్లు గా నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయి ప్రథమంగా…

డిమాండ్ల సాధనకు హోరెత్తిన నిరసన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ధర్నా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల సాధనకు కలెక్టరేట్ ఆధ్వర్యంలో టిజిఇజెఎసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాలో నిరసనలు హోరెత్తాయి. ఉద్యోగ గజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టర్ల ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్ల కోసం రూపొందించిన పోస్టర్ ను అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.కళాశాలలో అడ్మిషన్లు దోస్త్ ద్వారా జరుగుతాయని ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థినీ…

ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదు బీజేపీ ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ అభివృద్ధికి మంజూరైన పాత టెండర్లను రద్దు చేసి బీజేపీ కౌన్సిలర్లున్న వార్డులను నిర్లక్షం చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ కౌన్సిలర్ లు గురువారం ఆందోళన…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి- బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నిర్మల్ లోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల…