Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

ప్రజల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా సమస్యల పరిష్కారం సత్వరమే జరిగేందుకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల…

​ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ బాలికల విజయ కేతనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆదివారం ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ఆర్ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో విజయకేతనం ఎగురవేశారు. బైపిసి మొదటి సంవత్సరంలో 440 మార్కులకు ఇ. ఆరాధ్య 438 మార్కులు సాధించి…

టాపర్ కు మున్సిపల్ వైస్ చైర్మన్ అభినందనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇంటర్మిడియట్ ఫలితాలలో ఎం పి సి విభాగం మొదటి సంవత్సరం లో 470 కి గాను 469 మార్కులు సాధించిన అక్షర ను మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అభినందించారు. నిర్మల్ గాజుల పేట్ కు చెందిన గౌడ్ కిషన్ సింగ్ సవిత…

ఇంటర్ ఉత్తీర్ణులకు కలెక్టర్ శుభాకాంక్షలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆదివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని జిల్లా కలెక్టర్ అభిలాష తెలిపారు. ఈ మేరకు ఆమె విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి…

కాకతీయుల నాటి విగ్రహాలు వెలుగులోకి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: చారిత్రక ఆధారాలున్న నిర్మల్ లో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే శాతవాహన, రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందినట్లు అనేక శాసనాలు, ప్రతిమలు, లిఖిత ఆధారాలు…

వారసత్వ సంబురాలు జిల్లాకు గర్వకారణం- విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖ్యాతిని వ్యాప్తి చేసేలా వారసత్వ సంబురాలు నిర్వహించటం జిల్లా కు గర్వకారణమని విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి అన్నారు. స్థానిక సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో ‘వారసత్వ సంబురాలు’…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే ఆర్డీవో రత్నకల్యాణి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే అని నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు…

మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి నిర్మల్, సారంగాపూర్ లో ఏర్పాటుకు మంత్రి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కె శ్రీహరి రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు…

ఇసుక దందా పై పోలీసుల విస్తృత తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇసుక అక్రమ రవాణా చేసే వారి భరతం పడతామని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. గత వారం…

షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని నాగార్జున నర్సింగ్ కాలేజీలో ఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం షి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ముందుకు రావాలనే సందేశాన్నిచ్చారు. సైబర్ క్రైమ్‌ల…