Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

ఓపెన్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి -అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో పదవ, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ…

టెండర్ల రద్దుపై కలెక్టర్ కు బీజేపీ ఫిర్యాదు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ అభివృద్ధికి సంబంధించి గతంలో మంజూరైన రూ.15 కోట్ల నిధుల పనుల టెండర్లను  నూతనంగా మున్సిపల్ కౌన్సిల్ లో  రద్దు చేస్తామని  నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ నేతలు కలెక్టర్ అభిలాష అభినవ్ కు…

ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సాధారణ స్థాయికి మించి 1.5°C నుండి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే…

సర్పంచ్ వినూత్న పథకం ఆడపిల్లల తల్లులకు ప్రోత్సాహం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించే వినూత్న పథకాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా అమలు చేస్తున్నారు నిర్మల్ రూరల్ అనంతపేట్ సర్పంచ్ సునీత.…

ట్రాఫిక్ నియమాల అవగాహనతో ప్రాణ రక్షణ -డీజీపీ శివధర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ట్రాఫిక్ నిబంధనలను పాటించక పోవటమే ప్రమాదాలకు కారణమని, వీటిపై అవగాహన కల్పించడం "అరైవ్ అలైవ్" కార్యక్రమ లక్ష్యమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో…

పోలీస్ అక్కల సేవలు అభినందనీయం డీజీపీ శివధర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో అమలు చేస్తున్న పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా ఎందరో మహిళలకు సేవలు అందడం అభినందనీయమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు సాధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ…

దేశానికే గర్వకారణం అంబేద్కర్ కలెక్టర్ అభిలాష అభినవ్

  ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికే గర్వ కారణమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని…

పండిట్ దీన దయాళ్ మానవతా వాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గొప్ప మానవతా వాది అని, ఆయన సిద్ధాంతాలు ఆచరణీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ నియోజకవర్గ మండలాల "పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ…

ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ హవా రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానాలు కైవసం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థినులు తమ సత్తా చాటారు. ఎం పి సి మొదటి సంవత్సర ఫలితాల్లో470 మార్కులకు గాను జి.అక్షర, డి. వినీష 469 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా…

డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణం ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ…