ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు నారాయణ పేట కు ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి
ముద్ర, నారాయణపేట:
కొన్ని నెలల నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేదు. గతంలో ఓ మారు ఎమ్మెల్యే కాలుకి గాయమైంది. ఈ సమయంలో డాక్టర్లు నడవకుండా ఎమ్మెల్యేకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు…