Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లకు గట్టిపోటీ ఇచ్చాం -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని షాక్ ఇవ్వబోతున్నాం ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు గట్టి పోటీనిచ్చామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వెల్లడించారు. గత మున్సిపల్…

ఆ హైదరాబాద్ వాడిని అడ్డుకోండి అతడు యూపీకి వస్తే మనల్ని ఖతం చేస్తాడు ఎంపీ అసదొద్దీన్ పై ఏఐసీసీ చీఫ్…

యూపీ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కు హెచ్చరిక న్యూఢిల్లీ : ‘ఆ హైదరాబాద్ వాడిని యూపీకి అస్సలు రానీయ వద్దు.. అతను వస్తే మనల్ని ఖతం చేసి పోతాడు’ అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా.. ‘హైదరాబాద్ అంటేనే…

పుర ఫలితాలు ప్రజాపాలనకు ప్రజలిచ్చిన తీర్పు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముద్ర, ఖమ్మం : మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టిన తీర్పు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రం మొత్తం వ్యక్తమైన ఈ ఆదరణ రానున్న మార్పుకు సంకేతమని చెప్పారు. ప్రజల…

కరీంనగర్ ను టచ్ చేయలేకపోయారు కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్ కార్పొరేషన్ గెలుపును తట్టుకోలేకపోతున్న 66 డివిజన్లలో 31 గెలిచాం ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నారు ముద్ర, కరీంనగర్ : కరీంనగర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచినా బీజేపీ…

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ప్రజాపాలనకు ప్రజామోదం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజాపాలనకు ప్రజామొదం #అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టం కట్టారు #సన్న బియ్యం పంపిణీతో సంచలన విజయాలు నమోదు #తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో పేదల కళ్ళలో వెలుగులు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు…

మున్సిపల్ ఎన్నికల అనంతరం బాధ్యతగా వ్యవహరించాలి: జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం   - గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి. - ప్రజల తీర్పును, ఎన్నికల ఫలితాలను ప్రతిఒక్కరూ గౌరవించాలి. - విజయోత్సవ ర్యాలీలకు, బాణాసంచా కు అనుమతి లేదు. - ఎన్నికల నిర్వహణలో పని చేసిన సిబ్బందికి అభినందనలు,…

మోత్కూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా.

మోత్కూర్ ముద్ర న్యూస్: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగముగా శుక్రవారం భువనగిరి లోని దివ్య బాల హై స్కూల్ లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరిగినదని మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్…

ఆందోల్ జోగిపేట లో అంబరాలను అంటిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు-మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి జోగిపేట చౌరస్తా లోని మహాత్మా బసవేశ్వర స్వామి, బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో విజయోత్సవ ర్యాలీ లో పాల్గోన్నారు.…

Kodad Municipal Results :పోలయిన ఓట్లలో 55 % కాంగ్రెస్ అభ్యర్థులకు 23.87 % బిఆర్ఎస్ కి మిగిలిన…

ముద్ర ప్రతినిధి , కోదాడ …. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 40881 ఓట్లు పోలవ్వగా అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 54.98 శాతం అంటే 22,477 పోలవ్వగా బిఆర్ఎస్ అభ్యర్థులకు 23.87శాతం అంటే 9761 ఓట్లు పోలయ్యాయి . ఇక బీజేపీ కి 891 , జనసేన…

తాండూర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 19 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఏ ఇతర పార్టీల మద్దతు లేకుండా స్వతహాగా మెజార్టీ స్థానాలను సాధించినందుకు…