Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

పురపాలక కౌంటింగ్ ముగిసింది: నిర్మల్ కాంగ్రెస్ కైవసం, ఖానాపూర్‌లో హంగ్, భైంసాలో ఇండిపెండెంట్లు కీలకం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 11న ముగిసిన ఎన్నికల నేపథ్యంలో గత రెండు రోజులుగా మున్సిపల్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజానీకం శుక్రవారం ఫలితాలు వెలువడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫలితాల అనంతరం నిర్మల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం…

నారాయణపేట లో కమల వికాసం

బీజేపీ 11....కాంగ్రెస్07....టిఆర్ఎస్ 02... ఎంఐఎం 02, ఏ ఐ ఎఫ్ బీ 01, స్వతంత్ర 01 స్థానాల్లో విజయం మున్సిపల్ ఎన్నికల్లో అత్త కోడళ్ళ విజయం గతంలో పేట వైస్ చైర్మన్ లుగా పనిచేసిన ఇద్దరూ అభ్యర్థులు ఓటమి ముద్ర, నారాయణ పేట:…

భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా .-మొత్తం 35 వార్డులకు కాంగ్రెస్-22, బిఆర్ఎస్-4, బిజెపి-4, ఇండిపెండెంట్-5 స్థానాల్లో విజయం. 1.బిఆర్ఎస్ - ఏలేభువనేశ్వరి 2 కాంగ్రెస్ - పోలిశెట్టి అనిల్ 3.కాంగెస్ - పాల్త్య్ వెంకటేష్…

కోదాడ మున్సిపాలిటీ లో గెలిచిన అభ్యర్థుల జాబితా

వార్డుల వారీగా కోదాడ మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే 1 వార్డు — సామినేని రజని (కాంగ్రెస్) — 1038 — మెజారిటీ 2 వ వార్డు —- రాయపూడి కాటమరాజు (స్వతంత్ర) — 88 - మెజారిటీ 3 వ వార్డు — వంగూరి గోపి…

ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ…

మున్సిప‌ల్  ఎన్నిక‌ల్లో గెలుపుపై సీఎంకు ప్రియాంక అభినంద‌న‌లు ఢిల్లీ:  ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో…

కోదాడ మున్సిపల్ పీఠం హస్తగతం

35 కు 27 వార్డులు హస్తం కైవసం – కారు పార్టీకి 3 , స్వతంత్రులకు 5 స్థానాలు ముద్ర ప్రతినిధి ……. కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 35 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 3 వార్డులు ముందే…

ఖానాపూర్ లో హంగ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. మొత్తం 12 వార్డుల్లో బీజేపీ, బి ఆర్ ఎస్ చెరి నాలుగు స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు గెలిచాయి. ఇండిపెండెంట్ గా గెలిచిన సాయిదా బేగం…

పరకాలపై ఎగిరిన కాంగ్రెస్ జెండా

పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే రేవూరి. ఆరు స్థానాలకు పరిమితమైన టిఆర్ఎస్. ముద్ర. పరకాల. పరకాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను దక్కించుకొని…

సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పలితాలు

1వార్డు కాంగ్రెస్ గడ్డి అరుణ్ 4వ వార్డు కాంగ్రెస్ కల్పన హరికృష్ణ గౌడ్ 7వ వార్డు కాంగ్రెస్ తోట్ల రామకృష్ణ 10వ వార్డు కాంగ్రెస్ పట్లోల్ల రేఖ ప్రవీణ్ 13వ వార్డు BRS పట్లూరి శివశేఖర్ 16వ వార్డు కాంగ్రెస్ పట్లోల్ల…

గెలుపెవరిది..? పట్టణ పాలకుడెవరు..?

నేడు పుర ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచే మొదలు ఏర్పాట్లు పూర్తి గెలుపుపై ధీమా ఇప్పటికే సగం మంది క్యాంపులో.. అన్ని పార్టీలు విప్ జారీ చేసేందుకు రెడీ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సమయం…