Take a fresh look at your lifestyle.
Browsing Tag

Community Leaders

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా కుమ్మర సంఘ నేతలు

ముద్ర, తాండూర్ ప్రతినిధి : ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా చాలా వెనుకబడి అట్టడుగు స్థానంలో ఉన్న కుమ్మర కులస్తులను రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వికారాబాద్ జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు మారుతి పేర్కొన్నారు. ఆదివారం రోజున…

ప్రజా ప్రతినిధుల, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చర్యలు…

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని వారికి పరువు నష్టం కలిగే విధంగా అనుచిత వ్యాఖ్యలు, బెదిరించే విధంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని…

బండి రమేష్‌కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకంపై హర్షం ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ…

నూతన డిఎస్పీని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముద్ర పెబ్బేరు వనపర్తి జిల్లా కేంద్రానికి ఇటీవలే నూతన డిఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన గిరిబాబును బుధవారం పోలీస్ కార్యాలయంలో పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన బున్యాధిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.…

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

* అంబెడ్కర్ రాజ్యాంగం సూచించిన విధంగా పేదలకు అన్ని హక్కులు కల్పించాలి * ఈ నెల 21 న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా విజయవంతం చేయాలి ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : రాజ్యాంగం నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా…

కుల నిర్మూలనతోనే అంబేద్కర్ ఆశయం సిద్ధిస్తుంది జయంతి సభలో వక్తలు

మహదేవపూర్, ముద్ర: సమాజంలో కుల వ్యవస్థ పైన అంబేద్కర్ ఆశయ సాధన సాకారం అవుతుందని వక్తలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, వయోజన ఓటు హక్కు, ప్రాథమిక హక్కులను సమానత్వాన్ని రక్తపాతం లేకుండా వ్యవస్థాపర…

సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి

ప్రజా దీవెన... తుంగతుర్తి... బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు తునికి సాయిలు గౌడ్, జిల్లా నాయకులు గుండగాని…

పేదల పెన్నిధి సర్దార్ పాపన్న గౌడ్ – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర :మల్కాజిగిరి: సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన త్యాగాలు తరతరాలకు ఆదర్శమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మరిది రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని యాదవ్ నగర్‌లో గల సర్దార్…

తాండూరులో రజక సంఘం నాయకుల పై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు

ముద్ర,తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ధోబి ఘాటుకు కేటాయించిన స్థలంలో రక్షణగా ఉన్న ప్రహరీ గోడను కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డ్ కౌన్సిలర్ రాము అక్రమంగా కూలగొట్టిన విషయంపై రజక సంఘం నాయకులు ప్రశ్నించడంతో దాడికి తెగబడ్డారని…

మంగనూరులో యాదవ సంఘం సభ్యులకు ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ : బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. సంఘ అధ్యక్షునిగా నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ యాదవ్, సభ్యులుగా కొంగరీ రాములు,…